రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులను నియమించాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
Rayadurg, Anantapur | Sep 3, 2025
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేదిస్తోందని తక్షణమే కనీసం ముగ్గురు వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను...