మేడిపల్లి: BED అర్హత కలిగిన ఉపాధ్యాయులకు LFL ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి కల్పించాలి,మండలంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
బీఈడీ అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులుగా జీవో ఎంఎస్ నెంబర్ 11 మరియు 12 లను సవరించి పదోన్నతులు కల్పించాలని పిఆర్టియు టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాల్ల అమర్నాథ్ రెడ్డి బోయిని పెల్లి ఆనందరావు అన్నారు పి ఆర్ టి యు టీ ఎస్ సభ్యత నమోదు లో భాగంగా మేడిపల్లి మండలంలో మేడిపల్లి కట్లకుంట పోరుమల్ల కొండాపూర్ భీమారం వెంకట్రావుపేట్ గోవిందారం కల్వకుంట దమ్మన్నపేట్ మన్నెగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారు సభ్యత నమోదు చేశారు.