బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ రాయల్టీల వసుల్ల విషయంలో వివాదం
ప్రభుత్వం ఇటీవల మైనింగ్ ర్యాలిటీల వసూళ్లకు కొరకు ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెరకు ట్రాక్టర్ యజమాల నుండి ప్రైవేటు ఏజెన్సీల ద్వారా మైనింగ్ రాయల్టీలు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై బనగానపల్లె నియోజకవర్గంలో ట్రాక్టర్ యజమానులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. రాయల్టీ వసూల్ కేంద్రాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంచరాదని డిమాండ్ చేశారు రాయల్టీ వసూలు తక్షణమే నిలిపి చేయాలంటూ డిమాండ్ చేశారు