పత్తికొండ: మద్దికేరి లో కురిసిన వర్షానికి రైతులు ఇబ్బందులు
పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో కురిసిన వర్షానికి మరియు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి కొంతమంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు. కంది వేరుశనగ వేసిన పంట రైతులు తేమ రావడంతో తమకు పంట వస్తుందన్నారు పత్తి పంట తీయని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.