సిరిసిల్ల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లును గవర్నర్ ఆమోదించాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు
Sircilla, Rajanna Sircilla | Sep 1, 2025
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ను పెంచుతూ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించాలని...