పతి రాంజీ మఠం నో పాత తరహాలోనే పునర్ నిర్మిస్తాం : కలెక్టర్
హతిరాంజి మటన్ లో పాత తరహాలోనే పునర్నిర్మిస్తామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర తెలిపారు హతిరాంజి మటన్ నందు బంజరాలకు మొదటి ప్రాధాన్యతతో కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు మటన్‌ను మొత్తంగా కూల్చివేస్తామని అపోహలు వద్దన్నారు నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కమిటీ సభ్యులను ఆదేశించారు