మార్కాపురం: గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న 12 గేదెలను రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడిన అధికారులు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవరం సమీపంలోని గుండ్లకమ్మ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. సమీపంలోని నివాసాలలో వరద నీరు చేరడంతో 12 గేదలు చిక్కుకున్నాయి. వాటిని గుర్తించిన అధికారులు బయటకి తీసేందుకు రెస్క్ ఆపరేషన్ చేపట్టారు. సంఘటన ప్రాంతానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేరుకొని పరిశీలించారు.