తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ మక్కువ మండల కేంద్రంలో నిరసన తెలిపిన వీఆర్ఏలు
Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ వీఆర్ఏ లు నిరసన తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని...