ఉదయగిరి: ఉదయగిరి మండల వ్యాప్తంగా వర్షం ఆనకట్ట వద్ద ట్రాన్స్ఫారంలో మంటలు
ఉదయగిరి మండల వ్యాప్తంగా శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శనివారం రాత్రి కురుస్తున్న వర్షానికి ఉదయగిరి ఆనకట్ట వద్ద ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్లో ప్రమాదవశత్తు మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో గురయ్యారు. ఈరోజు ఉదయం వింజమూరులో ఓ విద్యుత్ స్తంభానికి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే తాజాగా ఉదయగిరిలో ట్రాన్స్ఫారంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.