సిర్పూర్ టి: జంబుగ రైతు వేదిక వద్ద అర్ధరాత్రి నుండే యూరియా కోసం బారులు తీరిన రైతులు, చెప్పులు - పాస్ పుస్తకాలతో భారీ లైన్
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 13, 2025
కాగజ్ నగర్ మండలం రాస్పల్లి క్లస్టర్ పరిధిలోని జంబుగా రైతు వేదిక వద్ద రైతులు అర్ధరాత్రి నుండే యూరియా కోసం బారులు తీరారు. ...