జర్నలిస్టుపై దాడి అమానుషం ఖండించిన ఎంపీ కార్యాలయం
విలేకరి చంద్రశేఖర్ పై మత్తులో ఉన్న దుండగులు చేసిన దాడిని ఎంపీ శానా సతీష్ బాబు కార్యాలయ సిబ్బంది తీవ్రంగా ఖండించారు చికిత్స పొందుతున్న ఆయనను ఎంపీ ఆఫీస్ ఇన్చార్జ్ మేక లక్ష్మణమూర్తి పిఏ గౌరీ శంకర్ పరామర్శించారు ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తెస్తున్న విలేకరిపై దాడి దారుణం అని వారు అన్నారు పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంచి చేస్తారు.