పెందుర్తి: మూడు రోజులు పాటు జరిగిన సేనతో సేనాని లో పార్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకున్నారుMLAపంచకర్ల రమేష్ బాబు
Pendurthi, Visakhapatnam | Aug 30, 2025
విశాఖ నగరంలో మూడు రోజులు సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొని తిరిగి శనివారం బేగంపేటకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...