పటాన్చెరు: సిగాచి కార్మికుల కుటుంబ సభ్యులతో కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు
Patancheru, Sangareddy | Jul 28, 2025
పాశమైలారంలో జూన్ 30న జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపారు. సోమవారం...