సర్వేపల్లి: 33 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన DCMS మాజీ చైర్మన్ చలపతి
33 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన DCMS మాజీ చైర్మన్ చలపతికి బెయిల్ వచ్చుంది. టీడీపీ నేత ఇంటిక్కి వెళ్లి దాడి చేసిన కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. నెల్లూరు జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో 33 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన వీరి చలపతిరావుని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి కలిసారు.