దర్శి: వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో బియ్యాన్ని పగటిపూట సరఫరా చేయాలని హెచ్ఎం సుబ్బారెడ్డి విజ్ఞప్తి
Darsi, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సరుకులు అర్ధరాత్రి సరపరా చేస్తున్నందున నాణ్యత...