కోరుట్ల: మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు బెగ్గర్ సర్వే నిర్వహించారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మెట్ పల్లి పురపాలక సంఘం పరిధిలో బెగ్గర్ సర్వే చేయటం జరిగింది.. ఇట్టి సర్వే లో కమిషనర్ మోహన్ మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్ లు మెప్మ సిబ్బంది బెగ్గర్ సర్వే నిర్ణిత సమయం లో వారి స్థితి గతులు తెలుసుకొని పూర్తి సమాచారం ఆన్లైన్ చేయగలరని తెలిపారు ఇట్టి సర్వే లో TMC సోమిడి శివ, పర్యావరణ ఇంజనీర్ విష్ణు ముజీబ్ మరియు రిసోర్స్ పర్సన్ పాల్గొన్నారు