శ్రీకాకుళం: సింగుపురం నుంచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో బస్సులో ప్రయాణించిన మంత్రి అచ్చెన్నాయుడు
Srikakulam, Srikakulam | Aug 15, 2025
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సుల ప్రయాణం నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మంత్రి కింజరాపు...