జమ్మలమడుగు: సుగుమంచి పల్లె : గ్రామ సమీపంలోని బీడు భూముల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
కడప జిల్లా జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బీడు భూముల్లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు. సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు తెలిపారు.మృతుడు తెల్లటి షర్టు మరియు ఆకుపచ్చని ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. వ్యక్తి గురించి ఆచూకీ తెలిసిన వారు జమ్మలమడుగు సీఐ 9121100603 నెంబర్ కి ఫోన్ చేసి తెలపాలన్నారు.