నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేఎల్పి నేత నిర్మల్ ఎమ్మెల్యే
Nirmal, Nirmal | Sep 17, 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 వ జన్మదిన దినోత్సవం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి జె ఎల్ పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు కార్యకర్తలు యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.