కొవ్వూరు: పెన్న ప్రవాహం తగ్గేవరకు ఎవరూ పెన్న వైపు వెళ్లొద్దు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి
పెన్న ప్రవాహం తగ్గేవరకు ఎవరూ పెన్న వైపు వెళ్లొద్దు ఆని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.. ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి మాట్లాడరు..పెన్నా నుండి 30 టీఎంసీలు విడుదడ చేసారని.. ఎవ్వరు కూడా నదిలో వెళ్లవద్దని ఆమె తెలిపారు..