వికారాబాద్: ఈ నెల 27న త్రిబుల్ ఆర్ భూ ని27న త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి'సిపిఎం
వికారాబాద్ మండల పరిధిలోని పులిమామిడి పీరంపల్లి చంచల్పేట్ గ్రామాలలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ బృందం ప్రకటించి భూన నివాసంతో మాట్లాడి సెప్టెంబర్ 27న తలపెట్టిన త్రిపురవికారాబాద్ మండల పరిధిలోని పులిమామిడి పీరంపల్లి చంచల్పేట్ గ్రామాలలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ బృందం ప్రకటించి భూ నిర్వాసితులతో మాట్లాడి సెప్టెంబర్ 27న తలపెట్టిన త్రిబుల్ ఆర్ బు నిర్వశితుల చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతులు వద్దంటే బలవంతపు భూసేకరణ తీసుకువద్దని అన్నారు