ప్రత్తిపాడులో దంచి కొట్టిన భారీ వర్షం నివాసాలకు పరిమితమైన ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో సోమవారం వర్షం దంచి కోట్టింది భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు నివాసాలకే పరిమితమయ్యారు. రహదారులపైనే నీరు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది..ఈపరిస్థితి మూడు రోజులుగా ఉన్న సోమవారం అత్యధికంగా వర్షం కురిసింది.అన్నవరం రౌతులపూడి తుని ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది