తిల్లకుప్ప లో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ శ్రేణులు, పార్టీ కండువా లు కప్పి ఆహ్వానించిన ఏఎంసీ చైర్మన్
Mummidivaram, Konaseema | Sep 2, 2025
ఐ.పోలవరం మండలం, తిల్లకుప్ప లో మాజీ సర్పంచ్ రేవు సత్యనారాయణ ఆయన అనుచరులతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనీ వీడి జనసేన...