వరదలు వస్తే తమ ఇళ్ల స్థలాలు ముంపుకు గురవుతున్నాయంటూ కలెక్టర్ ను ఆశ్రయించిన లంకాఫ్ ఠాణేలంకకు చెందిన మహిళలు
Mummidivaram, Konaseema | Aug 11, 2025
ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠాణేలంకకు చెందిన కొంతమంది మహిళలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అమలాపురం కలెక్టర్ ఆర్. మహేశ్...