Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

తీర ప్రాంతంలో కొబ్బరి చెట్లు చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది: కేసనపల్లిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు

Razole, Konaseema | Sep 16, 2025
మలికిపురం మండలంలో కేశనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, శంకరగుప్తం, కరవాక సముద్రతీర గ్రామాలలో మోడు బారిన కొబ్బరి తోటలను మంగళవారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ వందలాది ఎకరాల్లో లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు.

MORE NEWS