గుత్తి కోర్టులో కేసుకు సంబంధించి వాయిదాకు హాజరయ్యేందుకు జిల్లాకు వచ్చాను : సినీ నటుడు రాజకుమార్
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల ప్రచారంలో నమోదైన కేసుకు సంబంధించి వాయిదా ఉండడంతో అనంతపురం జిల్లాకు విచ్చేసానని సినీ నటుడు రాజకుమార్ తెలిపారు. బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.