ఇండస్ట్రియల్ సెక్టార్‌ను అభివృద్ధి చేయండి; జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Oct 22, 2025
జిల్లాలో ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచి నూతన పరిశ్రమ కవితలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సా కమిటీ సమావేశం జరిగింది .ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ మహబూబ్ బాషా ,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు