పిఠాపురం మెడికల్ కాలేజీల ప్రైవేట్ కరణ, కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి అఖిలపక్ష నాయకులు రెడ్డి, రామకృష్ణ, చిన్న.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు పరిశ్రమ.ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం లో ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో మెడికల్ కాలేజీలపై విశాఖ ఉక్కు పరిశ్రమపై పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వి వడిశెట్టి నారాయణరెడ్డి , కుంచే చిన్న ,కరణం విశ్వనాథం ఖండవల్లి సుబ్బారావు రాజాల నాగేశ్వరరావు, సూరిబాబు అరుణ తదితరులు పాల్గొన్నారు