దర్శి: ముండ్లమూరులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం
Darsi, Prakasam | Sep 14, 2025 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలో దర్శి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వమిచ్చిన హామీలు ఎంతమంది లబ్ధిదారులకు మేలు చేకూరిందో ఆరా తీశారు.