ఉదయగిరి: ఉదయగిరిలోని 17 పంచాయితీలో 905మంది హౌసింగ్ లబ్ధిదారుల వివరాలను 5వ తేదీ లోపు ఆవాజ్ యాప్ లో నమోదు చేయాలి MPDO శ్రీనివాసులు
ఉదయగిరి మండలంలోని 17 పంచాయతీల్లో 905 మంది హౌసింగ్ లబ్ధిదారుల వివరాలను నవంబర్ 5వ తేదీలోగా ఆవాజ్ యాప్‌లో నమోదు చేయాలని ఎంపీడీవో బి శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయగిరి స్త్రీ శక్తి భవనంలో హౌసింగ్, సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీకి ఒక వ్యక్తిని కేటాయించాలని, వారు లబ్ధిదారుల వివరాలు జియో ట్యాగింగ్‌తో పాటు లబ్దిదారుల (FRS) తీసుకోవాలని సూ