అసిఫాబాద్: సంపూర్ణత అభియాన్ లో భాగంగా తిర్యాణిలో పురోగతి సాధించాలి:జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
Asifabad, Komaram Bheem Asifabad | Aug 22, 2025
సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి బ్లాక్ లో అధికారులు పురోగతి సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి...