రేణిగుంట ఎయిర్పోర్టులో మాక్ డ్రిల్ నిర్వహించారు
రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో మాక్ డ్రిల్ రేణిగుంట ఎయిర్ పోర్ట్ మంగళవారం భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ చేపట్టారు. రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్తో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. హై అలర్ట్ నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.