ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ల సమస్యలను పరిష్కరించాలి
: జిల్లా మహాసభల్లో వక్తల డిమాండ్
Parvathipuram, Parvathipuram Manyam | Sep 7, 2025
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షులు హరినాథ్ కోరారు. పార్వతీపురంలో ఉపాధి హామీ...