ఖమ్మం అర్బన్: ఖమ్మం లో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీ వేజ్,అవుట్ సోర్సింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలనీ,కనీస వేతనం లేక పదినెలల నుండి జీతాలు రాక కార్మికులు పస్తులు ఉంటున్నారని,గిరిజన వసతి గృహాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ లో నిరసన చేపట్టారు