కోరుట్ల: మెట్ పల్లి పట్టణంలో అక్రమంగా మొరం తీసి, అధికారులను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసిన ఎస్సై కిరణ్ కుమార్
అక్రమంగా మొరం తీసి, అధికారులను బెదిరించిన వారిపై కేసు నమోదు అక్రమంగా మొరం తీసి అధికారులను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తేదీ:13.09.2025 రోజున రాత్రి 07:00 గంటల సమయం లో మెట్ పల్లి శివారులో గల గుండా గుట్ట వద్ద దండుగుల రమేష్ , పి. వెంకటేష్ , దండుగుల నవీన్ మరి కొంత మంది కలిసి అక్రమంగా మొరం తవ్వుతూ దానిని అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రాగా ఫారెస్ట్ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ మరియు అతని సిబ్బంది తో సహా అట్టి తవ్వకాలను ఆపమని చెప్పగా అతని మాట వినకుండ వారి ప్రభుత్వ విధులకు ఆటంక