భక్తుల రద్దీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టండి: కమిషనర్
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వసతి గృహాల సముదాయాల వద్ద పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారుల నాదే చేశారు సోమవారం నగరంలోని రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ విష్ణు నివాసం వసతి సముదాయాల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పండ్లను హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు కాబట్టి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇతర ప్రాంతాల్లో ఎక్కువ మంది సిబ్బందితో పారిశుద్ధ్య పండ్లు మెరుగ్గా చేపట్టాలని అన్నారుశ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా