సిర్పూర్ టి: పొలాల అమావాస్య పండుగకు సెలవు ఇవ్వాలని కౌటాల KGBV స్కూల్ వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న తల్లిదండ్రులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 22, 2025
కౌటాల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు పడిగాపులు కాసిన సిబ్బంది...