చేజర్ల మండలం ఆదురుపల్లిలో చికెన్ వ్యర్ధాల అక్రమ రవాణా ఆగడం లేదు. పోలీసులు, ఫిషరీస్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమార్కులు యదేచ్చగా రవాణాను కొనసాగిస్తున్నారు. చికెన్ వ్యర్థాలను తరలించేటప్పుడు వాటి నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం చికెన్ వ్యర్ధాల వాహనాలు ఆదురుపల్లి గుండా వెళ్లాయి