పెందుర్తి: JNNURM కాలనీలో అనధికారంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పెందుర్తి పోలీసులు
Pendurthi, Visakhapatnam | Aug 4, 2025
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాథిచెరువు ప్రాంతంలో JNNURM కాలనీ వద్ద ప్రత్యేక కార్డన్ & సెర్చ్ ఆపరేషన్...