బొబ్బిలి: రాష్ట్ర భవిష్యత్తు కాపాడవలసిన బాధ్యత యువతపైనే ఉంది బొబ్బిలి కూటమి అభ్యర్థి బేబీ నైనా
రాష్ట్ర భవిష్యత్తు కాపాడవలసిన బాధ్యత యువతపైనే ఉంది బొబ్బిలి కూటమి అభ్యర్థి బేబీ నాయన అన్నారు. బొబ్బిలి టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా గంజాయి మత్తులో ఉంది కాబట్టి రాష్ట్ర పరిస్థితి కాపాడాల్సిన బాధ్యత ప్రధానంగా యువతపై ఉందని ఆయన సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే బాధ్యత యువత పైన మేధావుల పైన తప్పక ఉందని ఆయన అన్నారు.