పరిగి: కుల్కచర్ల లో జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో 69వ పరిగి జోనల్ లెవెల్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
Pargi, Vikarabad | Aug 22, 2025
69 వ పరిగి జోనల్ లెవెల్ క్రీడలను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని...