తుని తాండవ నదిలో పడి అనాధ మృతి మేమున్నామంటూ దహన సంస్కారాలు నిర్వహించిన దేవా సోషల్ సంస్థ
Tuni, Kakinada | Sep 16, 2025 కాకినాడజిల్లా తుని పట్టణంలో అనాధ చనిపోవడంతో అనకాపల్లికి చెందిన దేవా సోషల్ సంస్థ దహన సంస్కారాలు నిర్వహించింది. అనకాపల్లి కాకినాడ విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ అనాధలు చనిపోయిన ఈ సంస్థ టీం అక్కడికి చేరుకుని ఉచితంగా ఈ సేవలు నిర్వహిస్తుంది.తాజాగా తుని పట్టణంలో తాండవ నదిలో పడి అనాధ చనిపోవడంతో పోలీసులతో కలిసి ఈ సేవ చేసినట్లుగా వారు మంగళవారం వారు తెలిపారు