మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా
Mylavaram, NTR | Sep 21, 2025 మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెదేపా కార్యాలయంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు