గజపతినగరం: సెప్టెంబర్ 17న టాటా మ్యాజిక్, ఆటో డ్రైవర్ల జిల్లాబంద్ నుజయప్రదం చేయాలి: గజపతినగరంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్
Gajapathinagaram, Vizianagaram | Sep 11, 2025
సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 17వ తేదీన ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్ లు నిర్వహించనున్న జిల్లా బంద్ ను జయప్రదం చేయాలని,...