ఓబుల దేవర చెరువులో రోడ్డు దాటుతుండగా ఓ మహిళను ఢీకొన్న ద్విచక్ర వాహనం,ఆ మహిళకు తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Sep 12, 2025
శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువులో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా ఆదెమ్మ మహిళను ద్విచక్ర...