భీమడోలులో కాపునేతలు ఆందోళన, కలిదిండిలో రంగా విగ్రహానికి పేడపూసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Eluru Urban, Eluru | Aug 24, 2025
ఏలూరు జిల్లా కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాలకి పేడపూసి అవమానించిన...