పూతలపట్టు: యాదమరి జిల్లా పరిషత్ పాఠశాలలో 400 మందికి విద్యార్థులకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించిన సి పి హెచ్ ఓ శ్రీనివాసమూర్తి
DM&HO మరియు RBSK డాక్టర్ గిరి ఆదేశాల మేరకు గురువారం ఉదయం యాదమరి ZPHS పాఠశాలలో సుమారు 400మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్ స్థాయిలు, శరీర ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ అప్డేట్ చేశారు. ఈ కార్యక్రమంలో CPHO శ్రీనివాసమూర్తి, HS లక్ష్మీపతి, సెల్వరాణి, ఆప్తాలమిక్ అసిస్టెంట్ మధుసూదన్, MLHPలు విష్ణుప్రియ, దిల్షాద్, లోకేశ్వరి, సౌందర్య, సుస్మిత, దివ్యశ్రీ, భానుప్రియ, దుర్గా ప్రసన్న తదితరులు