గోపాల్పేట: బుద్ధారం చెక్ పోస్ట్ దగ్గర 1,50,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్ర లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్ట్ ల వద్ద కేంద్ర సాయుధ బలగాలతో భద్రత పెంచారు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం చెక్పోస్ట్ దగ్గర శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీశైలం అనే వ్యక్తి వాహనాలు తనిఖీ చేస్తుండగా బిజినపల్లి నుంచి వనపర్తికి వస్తుండగా అతని వాహనం చెక్ చేయడంతో 1,50,000 స్వాధీనం చేసుకున్న గోపాల్పేట ఎస్సై హరిప్రసాద్ ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు