మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన బిజెపి నాయకులు
Mancherial, Mancherial | Sep 1, 2025
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్. ...