నగరంలో లా అండ్ ఆర్డర్ డిసిపి గా బాధ్యతలు చేపట్టిన క్రిష్ణ కాంత్ పాటిల్
ఈరోజు అనగా బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు.. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా ను లా అండ్ ఆర్డర్ డిసిపి కృష్ణకాంత్ పాటిల్ కలిశారు ఈరోజు నుండి ఆయన డిసిపిగా నగరంలో బాధ్యతలు నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు